రేవంత్ హామీలతో మరింత అప్పుల్లోకి తెలంగాణ: ఈటల

62చూసినవారు
రేవంత్ హామీలతో మరింత అప్పుల్లోకి తెలంగాణ: ఈటల
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న తెలంగాణను మరింత అప్పుల పాలు చేస్తాయని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక కాదని, పాలకపక్షంలో మోకిరిల్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్