ఓ పిల్లాడు చేసిన పనికి తప్పిన పెను ప్రమాదం

1872చూసినవారు
ఓ పిల్లోడు ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు. మరోవైపు కుటుంబ సభ్యులందరూ ఏదో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా స్విచ్ బోర్డు నుంచి మంటలు వచ్చాయి. దాంతో వెంటనే ఆ చిన్నారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పినా.. వాళ్లు వినకుండా పార్టీలో మునిగిపోయారు. దీంతో పిల్లాడు చేసేదేమీ లేక అక్కడే ఉన్న ఓ స్ప్రే బాటిల్‌ని తీసుకొని వాటిపై స్ప్రే చేయగా.. మంటలు ఆరిపోయాయి. నిజంగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్