ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణమిదే!

51చూసినవారు
ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణమిదే!
హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మంచి విజయం అందుకుంది. కాగా అనుష్క పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలిపోయింది. అయితే అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. ఆదిపురుష్ మూవీలో ఆయనకి జోడీగా అనుష్కను తీసుకోవాలనుకోగా.. ఆ పాత్రలో తాను సెట్ అవ్వనని తప్పుకుందట.

సంబంధిత పోస్ట్