సెట్స్ పైకి సూపర్ కాంబో మూవీ!

54చూసినవారు
సెట్స్ పైకి సూపర్ కాంబో మూవీ!
'హనుమాన్' సినిమా భారీ విజయం అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. హీరో రణ్ వీర్ సింగ్ తో పాన్ ఇండియా సినిమా తీయనున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా ఇప్పటికే ఫొటోషూట్, ప్రోమో షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్