ఏపీ డీజీపీ కీలక నిర్ణయం

21554చూసినవారు
ఏపీ డీజీపీ కీలక నిర్ణయం
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇవాళ సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు ప్రత్యేక అధికారులు రిపోర్ట్ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్