అజ్ఞాతంలోకి వైసీపీ నేతలు: వర్ల రామయ్య

51చూసినవారు
అజ్ఞాతంలోకి వైసీపీ నేతలు: వర్ల రామయ్య
చాలా మంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సలాం కొట్టిన పోలీసులే ఇప్పుడు బాదటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వెబ్ కాస్టింగ్ ఈసీ చేతిలో ఉంటుందని, చంద్రబాబు చేతిలో కాదని చెప్పుకొచ్చారు. టీడీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్