రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు

77చూసినవారు
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు (మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Job Suitcase

Jobs near you