రేపటి నుంచి టెట్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

80చూసినవారు
రేపటి నుంచి టెట్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు. రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతి రోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :