TG: కొత్తగా 200 గ్రామ పంచాయతీలు!

60చూసినవారు
TG: కొత్తగా 200 గ్రామ పంచాయతీలు!
TG: రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సర్కారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి, పాత వాటితో పాటే ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. కొత్త జీపీల్లో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనే ఉన్నాయని సమాచారం. జనాభా, దూరం తదితర అంశాల ఆధారంగా ఈ కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వ ఓకే చెప్పింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్