TG: త్వరలో జిల్లాలకు ఒక మహిళా శక్తి ఫిష్ ట్రక్

54చూసినవారు
TG: త్వరలో జిల్లాలకు ఒక మహిళా శక్తి ఫిష్ ట్రక్
TG: మహిళా సంఘాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల కోసం పేదరిక నిర్మూలన సంస్థ సిద్ధం చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రూ.10 లక్షల విలువ గల ఈ వాహనాలను కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి 60 శాతం సబ్సిడీతో రూ.4 లక్షలకే అందజేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్