TG: ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం (VIDEO)

65చూసినవారు
తెలంగాణలోని ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మల్లన్న దేవున్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు జరుగనున్నాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్