TG: దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం (వీడియో)

2591చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పీహెచ్సీలో పని చేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.