TG: కొత్తకోట జాతీయ రహదారిపై కారు దగ్ధం (వీడియో)

54చూసినవారు
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారిపై కారు దగ్ధం అయింది. పాలెం సమీపంలో బ్రిడ్జి దగ్గర ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారులోంచి మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.