రేపటి నుంచి TG EAPCET కౌన్సెలింగ్

79చూసినవారు
రేపటి నుంచి TG EAPCET కౌన్సెలింగ్
TG EAPCET ద్వారా తెలంగాణ‌లోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టికే EAPCET ర్యాంకులను ప్ర‌క‌టించ‌గా, రేపు (జూలై 4) నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జులై 4-12 వ‌ర‌కు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 6 నుంచి 13 మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. 8 నుంచి 15 మధ్య వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. జులై 19న సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది.

సంబంధిత పోస్ట్