TG: భారీ నుంచి అతి భారీ వర్షాలు

82చూసినవారు
TG: భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈరోజు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. మూడు రోజుల పాటు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని చెప్పింది.

సంబంధిత పోస్ట్