నిద్ర లేవగానే మొబైల్ చూస్తే మెదడుపై ప్రభావం: నిపుణులు

54చూసినవారు
నిద్ర లేవగానే మొబైల్ చూస్తే మెదడుపై ప్రభావం: నిపుణులు
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తుంటారు. ఫోన్ స్క్రీన్ నీలి రంగు కాంతి వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రభావం మెదడుపైనా తీవ్రంగా ఉంటుంది. ఇలా తరచూ నిద్రలేవగానే ఫోన్ చూస్తుంటే మానసిక క్షోభ కలుగుతుంది. అంతేకాకుండా నిద్రలేమి, ఆందోళన, మెడనొప్పి వస్తాయి. ‘గ్లియోమా’ అనే కణితులు మెదడులో ఏర్పడే ప్రమాదం ఉంది. కళ్ల మంట వచ్చి క్రమేపీ కంటి చూపు తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్