అప్పుడే కోహ్లీపై నా దృష్టి పడింది: రవిశాస్త్రి

73చూసినవారు
అప్పుడే కోహ్లీపై నా దృష్టి పడింది: రవిశాస్త్రి
భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే తన దృష్టి విరాట్ కోహ్లీపై పడిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలు వెల్లడించారు. 'కోహ్లీ నాకు సానబెట్టని వజ్రంలా కనిపించాడు. భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండమని కోహ్లీతో అప్పుడే చెప్పాను' అని రవిశాస్త్రి చెప్పారు. కాగా, రవిశాస్త్రి, కోహ్లీ టెస్టుల్లో మంచి ఫలితాలు సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్