హృదయాల్ని హత్తుకునే వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

80చూసినవారు
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర నెటిజన్ల హృదయాలను హత్తుకునేలా ఓ వీడియో షేర్ చేశారు. ఈ సంఘటన 2022లో జరిగిన అర్జెంటీనా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లోనిది. కానీ అందులో ఓ పదేళ్ల బాలుడు ఉన్నట్లు తన మనవళ్లు కూడా ఉంటే ఈ జీవితానికి ఇది చాలు అని అర్థం వచ్చేలా ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్