రైతుల ఆందోళన పిలుపుతో ఢిల్లీలో హైఅలర్ట్..!

51చూసినవారు
రైతుల ఆందోళన పిలుపుతో ఢిల్లీలో హైఅలర్ట్..!
ఈ నెల 13న దాదాపు 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. కనీస మద్దతు థర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు.

ట్యాగ్స్ :