అంతర్జాతీయ ట్రాక్‌లపై వందేభారత్ రైళ్లు

74చూసినవారు
అంతర్జాతీయ ట్రాక్‌లపై వందేభారత్ రైళ్లు
భారత ట్రాక్‌లపై పరుగులు పెడుతున్న వందేభారత్ రైళ్లు భవిష్యత్‌లో అంతర్జాతీయ ట్రాక్‌లపై నడవనున్నాయి. ఈ మేరకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసే ప్రణాళికపై భారత్ కసరత్తు చేస్తోందని గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే భారతీయ రైల్వేకు పలు దేశాల నుంచి సమాచారం కోసం ఎంక్వైరీలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్