జూబ్లీహిల్స్ హనీట్రాప్‌ కేసు.. కొనసాగుతున్న దర్యాప్తు

70చూసినవారు
జూబ్లీహిల్స్ హనీట్రాప్‌ కేసు.. కొనసాగుతున్న దర్యాప్తు
జూబ్లీహిల్స్ హనీట్రాప్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. యూసుఫ్‌గూడ సింగోటం రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హిమాంబిపై వివిధ పోలీసు స్టేషన్లలో 5 FIRలు నమోదు చేసినట్లు గుర్తించారు. 2017, 2018, 2020 లో వ్యభిచారం కేసు నమోదయింది. 2017లో మేడిపల్లికి చెందిన విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.3 లక్షలు నగదును కాజేసింది. హిమాంబి పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్