తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు.. పోలీసులపై ఈసీ కొరడా

140145చూసినవారు
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు.. పోలీసులపై ఈసీ కొరడా
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ కొరడా ఝళిపించింది. తిరుపతి నగర తూర్పు, పశ్చిమ పీఎస్ ల CIలు, తూర్పు పీఎస్‌ SI, హెడ్‌కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఈసీ.. ఈ నలుగురిని విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అలిపిరి సీఐను వీఆర్‌కు బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్