సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరిన మూసీ బాధితులు

55చూసినవారు
హైద‌రాబాద్‌లో హైడ్రా బాధితులు సెక్ర‌టేరియ‌ట్ ర్యాలీకి పిలుపునిచ్చారు. మా ఇళ్ల‌ను కూల్చ‌కండి అంటూ బాధితులు బ్యాన‌ర్లు ఏర్పాట్లు చేసి ర్యాలీ చేపట్టారు. ఎంతో క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న ఇళ్ల‌ను ఇలా కూల్చిస్తే మాకు దిక్కు ఎవ‌రంటూ బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూసెక్రటేరియట్ కి ర్యాలీగా మూసి బాధితులు బ‌య‌లుదేరారు.

ట్యాగ్స్ :