ఈ ట్రాక్టర్ల ఫైట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్

76చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సంఘటనలు షాక్ కు గురిచేస్తుంటాయి. ఇదే కోవలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు డ్రైవర్లు రెండు ట్రాక్టర్లతో గోడవకు దిగారు. ఒక ట్రాక్టర్ ను మరో ట్రాక్టర్ మీదకు ఎక్కించాడు ఓ డ్రైవర్. అంతటితో ఆగకుండా దానిని ఢీకొట్టాడు. ఆగ్రహించిన రెండో ట్రాక్టర్ డ్రైవర్ దాని రివర్స్ తీసుకొని మొదటి ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టాడు. దీంతో అది పొలాల్లోకి వెళ్ళింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్