సెప్టెంబర్ 9న వెట్టైయాన్ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ విడుదల

58చూసినవారు
సెప్టెంబర్ 9న వెట్టైయాన్ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ విడుదల
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీ.జె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే వెట్టైయాన్ నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, వెట్టైయాన్ మూవీ నుంచి మరో అప్డేట్ ఇస్తూ మేకర్స్ తలైవా పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్