బాల సదనం నుంచి బాలిక మిస్సింగ్

581చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాల సదనం నుంచి బాలిక మిస్సింగ్ క‌ల‌కలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని భీష్మ నగర్‌లోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలిక (17) శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అదృశ్యమైన‌ట్లు తెలుస్తోంది. బాలికల బాలసదనం నిర్వాహకురాలు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్