ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మలతో దిగిన ఫొటోను తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బ్యూటీఫుల్ మార్నింగ్. బిగ్ డే.. బ్యూటీఫుల్‌గా ప్రారంభమైంది’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.