ఫోన్‌ పిచ్చి.. ఏకంగా నెత్తిమీదికే ఎక్కింది (Video)

1058చూసినవారు
మనిషికి ఆహారం, దుస్తులు, నివాసం ప్రాథమిక అవసరాలు. కానీ, నేడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ అపూర్వ ట్రిక్ ప్లే చేసింది. పని చేస్తున్నప్పుడు తన ఫోన్‌ను ఉపయోగించగలిగేలా ఆమె చేసిన పనిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరు ఒకసారి ఈ వీడియోపై లుక్కేయండి.

ట్యాగ్స్ :