రెచ్చిపోతోన్న రేషన్ మాఫియా

67చూసినవారు
రెచ్చిపోతోన్న రేషన్ మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కేస్తున్నారు. కార్డుదారుకు రేషన్‌ చేరక ముందే దోపిడీ జరిగిపోతోంది. డీలర్లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లోనూ తూకం తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల టన్నుల బియ్యం జోరుగా విదేశాలకు ఎగుమతవుతోంది. రేషన్ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు ఏటా 4 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది.

సంబంధిత పోస్ట్