ఫ్లెక్సీ వార్‌కి కారణమిదే..

1120చూసినవారు
ఫ్లెక్సీ వార్‌కి కారణమిదే..
రుణమాఫీ అంశంపై హరీశ్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళనలు చేయడం… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ప్రభుత్వంలో తాము లక్ష మాఫీ చేస్తేనే 17 వేల కోట్లు వెచ్చిస్తే… ఇప్పుడు రెండు లక్షల మాఫీకి ఇంచుమించు అంతేమొత్తం కేటాయించడంపై హరీశ్ రావు సందేహాలు లేవనెత్తారు. దీంతో హరీశ్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిసాయి.

సంబంధిత పోస్ట్