విండోస్‌ సిస్టమ్స్‌లో నెలకొన్న ఎర్రర్‌కు కారణం ఆ అప్‌డేటే!

64చూసినవారు
విండోస్‌ సిస్టమ్స్‌లో నెలకొన్న ఎర్రర్‌కు కారణం ఆ అప్‌డేటే!
క్రౌడ్‌ స్ట్రైక్‌ అనేది అమెరికాకు ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్‌ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్‌ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్‌ కారణమని అంచనా వేశారు. సిస్టమ్‌లు షట్‌డౌన్‌ గానీ, రీస్టార్ట్ అవుతుండటంతో అనేక రంగాల సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్