తమను విడిపించాలంటూ రష్యాలోని భారతీయుల వినతి

58చూసినవారు
తమను విడిపించాలంటూ రష్యాలోని భారతీయుల వినతి
రష్యా పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తమను కాపాడాలంటూ తాజాగా ఆరుగురు భారతీయులు మరో వీడియోను విడుదల చేశారు. ‘మోదీజీ మేం రష్యా సైన్యంలో చిక్కుకుపోయాం. ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని తెలుసు. మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించి వీలైనంత త్వరగా మమ్మల్ని విడిపించండి ప్లీజ్’.. అంటూ వీడియోలో వారు వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్