వృద్ధుడిని కొరికి చంపేసిన సొరచేప

53చూసినవారు
వృద్ధుడిని కొరికి చంపేసిన సొరచేప
అమెరికాలోని ఫ్లోరిడాలోని బోకా సియేగా బే తీరానికి సమీపంలో థాడియస్ కుబిన్‌స్కీ అనే వృద్ధుడు నివసిస్తుంటాడు. ఇటీవలె ఆయన తన భార్యతో కలిసి సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అతడిపై ఓ సొరచేప అకస్మాత్తుగా దాడి చేసి, కొరకడంతో శరీరంలో కొంత భాగం ఊడొచ్చేసింది. దారుణం చూసి షాకైపోయిన భార్య వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించింది. కానీ, భర్త అప్పటికే కన్నుమూశాడు.

సంబంధిత పోస్ట్