పోలీసులను ప్రశ్నించిన విద్యార్థి.. వీడియో వైరల్

78చూసినవారు
పోలీసు అధికారిని ఓ విద్యార్థి గంజాయి విక్రయాలపై ప్రశ్నించిన వీడియో వైరలవుతోంది. హరియాణా సోనిపట్‌లోని అంబేద్కర్ లా యూనివర్సిటీకి ఓ పోలీసు అధికారి వచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి లేచి.. 'గంజాయి ఎక్కడ దొరుకుతుందో విద్యార్థులకు తెలుస్తోంది. కానీ పోలీసులకు తెలియట్లేదు. కొంతదూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు గంజాయి విక్రయిస్తున్నప్పటికీ మీకు తెలియట్లేదా?' అని ఆ విద్యార్థి ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్