నేటి అర్ధరాత్రి నుంచే రూ.555కే సిలిండర్

605191చూసినవారు
నేటి అర్ధరాత్రి నుంచే రూ.555కే సిలిండర్
వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే ుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ రూ.855కే లభించనుందిి. ఇక పీఎం ఉజ్వల యోజన ల‌బ్దిదారుల‌కు సిలిండర్ రూ.555కే దక్కనుంది. ఉజ్వల యోజన కింద కేంద్రం సిలిండ‌ర్‌పై రూ.300 రాయితీ ఇస్తోంది. తెలంగాణ‌లో రూ.500కే సిలిండ‌ర్ పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్