చూస్తుండగానే కుప్పకూలిన ఇంటి గోడ.. వీడియో వైరల్

1541చూసినవారు
యూపీలోని ఎటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి గోడ కూలి పలువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పాత ఇంటి గోడను కూల్చేందుకు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గోడ ఒక్కసారిగా కుప్ప కూలి బాటసారులపై పడింది. దీంతో పలువురుకి గాయాలయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్