నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేసిన మహిళ

73చూసినవారు
నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేసిన మహిళ
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌పై ఓ మహిళ భారీ మొత్తంలో దావా వేయడం ఆసక్తి కలిగిస్తోంది. స్కాట్లాండ్‌కు చెందిన ఆ మహిళ పేరు ఫియోనా హార్వే. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘బేబీ రెయిన్ డీర్’ అనే వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌పై రూ.1,419 కోట్లకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.