కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు.. ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో మహిళ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌తో గత కొంతకాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజుల అనే మహిళ ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ.20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.