బ్రాయిలర్ చికెన్ తో ఎన్నో లాభాలు

1066చూసినవారు
బ్రాయిలర్ చికెన్ తో ఎన్నో లాభాలు
బ్రాయిలర్ చికెన్ తినడంతో హోమోసిస్టీన్ స్థాయిని అణచివేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. చికెన్ లో భాస్వరం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయని, బ్రాయిలర్ చికెన్ లో ఉండే సెలీనియం శరీరం యొక్క జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు. ఇది కండరాల పనితీరు, అభివృద్ధిని మెరుగుపరుస్తుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you