రాత్రి పూట అరటిపండ్లు తింటే పలు సమస్యలు

1524చూసినవారు
రాత్రి పూట అరటిపండ్లు తింటే పలు సమస్యలు
రాత్రి భోజనం తర్వాత అరటిపండ్లను తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో తినడం మరీ మంచిది కాదు. ఆయా కాలాల్లో రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల జలుబు చేస్తుంది. ఇది ఫ్లూకి దారితీస్తుంది. అలాగే కొంతమందికి ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు కూడా వస్తాయి. గుడ్లు, చికెన్, మాంసం తిన్నాక అరటిపండ్లను తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, ఉదయం, మధ్యాహ్నం మాత్రం అరటిపండ్లు తినవచ్చు.

సంబంధిత పోస్ట్