శని ప్రభావంతో కొన్ని రాశుల వారికి తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పండితులు పేర్కొంటున్నారు. కర్కాటక రాశి వారికి పని భారం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు శారీరక శ్రమతో పాటు అనవసర ఖర్చులతో ఇబ్బందులు పడతారు. మకర రాశి వారికి కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుంభ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీన రాశి వారికి మితి మీరిన ఖర్చులు అవస్థల్లోకి నెడతాయి. అతిగా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చంటున్నారు.