‘బురిమా’ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగద్ధాత్రి అమ్మవారు

61చూసినవారు
‘బురిమా’ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగద్ధాత్రి అమ్మవారు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జగద్ధాత్రి దేవిని పూజిస్తారు. అయితే ఈ కార్తీక మాసంలో అక్కడ పెద్ద పండుగను నిర్వహిస్తారు. ఈ సందర్బంగా జగద్ధాత్రి అమ్మవారు ‘బురిమా’ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తుంది. ఈ సమయంలో అమ్మవారిని బెనారసీ చీరలతో అలంకరిస్తారు. అయితే భక్తులు కూడా అమ్మవారికి చీరలు కానుకగా సమర్పిస్తారు. అయితే ఈ సాంప్రదాయం అనేది గత 230 ఏళ్లుగా వస్తుందని అక్కడి పూజారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్