*క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ప్రజలు తమ ఆహార అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
*మంచి జీవనశైలిని కొనసాగించాలి. ఇందుకోసం రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఆకుపచ్చని పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి.
*పొగాకు వినియోగం, అధికంగా మద్యం సేవించడం మానుకోవాలి.
*క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
*శరీరంలో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా భాగంలో గడ్డ ఏర్పడినా తేలిగ్గా తీసుకోకూడదు.