ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నానికి నిరసనగా జైనూర్ లో చేపట్టిన బంద్ లో ఉద్రిక్తత

71చూసినవారు
ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నానికి నిరసనగా జైనూర్ లో చేపట్టిన బంద్ లో ఉద్రిక్తత
ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళ(45) పై అత్యాచారానికి యత్నించిన ఆటో డ్రైవర్ మక్దూంను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బుధవారం నిందితుడిని ఉరి తీయాలంటూ జిల్లాలోని జైనూర్ లో ఆదివాసీల సంఘాలు బంద్ నిర్వహించాయి. ఈ బంద్ కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొందరు నిరసనకారులు దుకాణాలను ధ్వంసం చేశారు. అయితే నిరసనకారులు ఒకే వర్గానికి చెందిన వారి షాపులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడ్డారని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :