తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తివేత(వీడియో)

66చూసినవారు
తుంగభద్ర డ్యాం గేట్లను నేడు అధికారులు ఎత్తారు. డ్యాంకు వరద నీరు రావడంతో.. నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెలలో గేటు కొట్టుకుపోవడంతో డ్యాంలో సగానికి పైగా నీటి నిల్వ తగ్గింది. దీంతో రాయలసీమ రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. భారీ వర్షాలకు డ్యాంకు వరద పోటెత్తడంతో డ్యాం గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్