ఉప్పొంగుతోన్న గోదావరి

63చూసినవారు
ఉప్పొంగుతోన్న గోదావరి
ఏపీలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్-వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్-వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది. 7.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు. వీడియో కోసం క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్