బంగ్లా మైనారిటీల 4 డిమాండ్లు ఇవే..

74చూసినవారు
బంగ్లా మైనారిటీల 4 డిమాండ్లు ఇవే..
బంగ్లాలో మైనారిటీ వర్గాలు తమ హక్కుల సాధనకై ఉద్య మించాయి. మైనారిటీ వర్గాల కోసం దేశంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని, దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పార్లమెంటు స్థానాల్లో మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢాకాలోని షాబాగ్ వేదికగా ఉద్య మించాయి.

సంబంధిత పోస్ట్