కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-2026ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే..
* ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.
* కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినాయింపు.
* వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట.
* 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు.
* బీమా రంగంలో ఎఫ్ఐ 100 శాతానికి పెంపు.
* వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.
* గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.
* కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.