ALERT: నేటి నుంచి కొత్త రూల్స్

67చూసినవారు
ALERT: నేటి నుంచి కొత్త రూల్స్
ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవి ఏంటంటే..
- ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు
- యూపీఐ పేమెంట్లలో ప్రత్యేక అక్షరాలతో ఐడీ ఉంటే వారు పేమెంట్స్ చేయలేరు. కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఉన్న ఐడీలే చెల్లుబాటు అవుతాయి.
- ఐఎంపీఎస్ ద్వారా రోజుకు రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
- మారుతీ కార్ల ధరలు పెరుగుతాయి.
- కొటక్ మహీంద్ర ఏటీఎం లావాదేవీల్లో పరిమితి విధింపు
- ఎన్‌పీఎస్ కింద పాక్షిక ఉపసంహరణ పరిమితి 30% పెరగనుంది.

సంబంధిత పోస్ట్