వర్షాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

57చూసినవారు
వర్షాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వర్షాకాలంలో ముఖ్యంగా గర్భిణులకు అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.వెచ్చగా,చురుకుగా ఉండటం వల్ల ప్రసవం ప్రశాంతంగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
*తగినంత నీరు తాగాలి
*టీ, కాఫీ తగ్గించాలి
*దోమ కాటుకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి
*బయటి ఆహారాన్ని అసలు తీసుకోవద్దు . ఇంట్లో ఆహారాన్ని వేడివేడిగా తినాలి. తప్పనిసరిగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్